Currywurst – that’s a sausage served with red sauce and spices. It’s one of Germany's most popular snacks. And it’s a Berlin staple. Take a closer look!
#Germany
#DWVideos
#Food
#Currywurst
#StreetFood
#Snacks
#Sausage
కర్రీవ్రస్ట్ అనేది జర్మనీ లో గల ఒక ఫేమస్ ఫుడ్ ఐటమ్. దీనిని సాసేజెస్ తో తయారు చేస్తారు. ఈ సాసేజెస్ పంది మాంసం తో తయారు చేస్తారు. ఎంపిక చేసిన పందుల మాంసాన్ని బాగా శుభ్రం చేసి మంచి మసాలాలను కలిపి మెత్తగా చేసిన మాంసం ముద్దని సాసేజెస్ గా తయారు చేస్తారు. వీటిని డీప్ ఫ్రై చేసి వీటికి ఇంకొన్ని మసాలాలను కలిపి, ఫ్రెంచ్ ఫ్రైస్ తో ఫ్రెష్ గా సర్వ్ చేస్తారు. ఇది అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైన ఫుడ్.